భద్రతా కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మకతను, పరిజ్ఞానాన్ని, రోజూవారీ జీవితంలోని అందమైన సంఘటనలను సేకరించడమే TikTok లక్ష్యం.

ఇది సృజనాతృకత మరియు భావ వ్యక్తీకరణలకు కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ సంఘం, కనుక ఈ సంఘం అందరికీ సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉండాలి. మా సంఘంలో సానుకూలమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడం కోసం మా విధానాలు మరియు సాధనాలు రూపొందించబడ్డాయి, వినియోగదారులు TikTokను సరదాగా మరియు అందరికీ సురక్షితంగా ఉండేలా చేయడం కోసం ఈ చర్యలను గౌరవిస్తారని మరియు వీటిని పాటిస్తారని ఆశిస్తున్నాము.