భద్రతా కేంద్రం

ప్రపంచంలోని ప్రతిఒక్కరి సృజన, జ్ఞానం, జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను సేకరించి, నేరుగా ఫోన్ నుండే ప్రదర్శించడమే TikTok లక్ష్యం. ఈ సంఘంలో అందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా భావించేలా చేయాలి, సృజనాత్మకత, భావవ్యక్తీకరణను పెంపొందించే అంతర్జాతీయ సంఘంగా ఇది మా బాధ్యత. మా సంఘంలో సానుకూలమైన, సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడం కోసమే మా విధానాలు, సాధనాలు రూపొందించబడ్డాయి, TikTokని అందరికీ ఆహ్లాదకరంగా, సంతోషకరంగా అందించడం కోసం వినియోగదారులు ఈ ప్రమాణాలను గౌరవించి, పాటిస్తారని మేము భావిస్తున్నాము.