TikTok గురించి

TikTok అన్నది ప్రపంచవ్యాప్తంగా చిన్న మొబైల్ వీడియోలలో అగ్రగామిగా ఉంది. ప్రపంచంలోని ప్రతిఒకరి సృజన, జ్ఞానం, సంఘటనలను సేకరించి, ప్రదర్శించడమే మా లక్ష్యం. ప్రతిఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండే నేరుగా సృష్టికర్తగా మారడంలో TikTok వారికి సహాయపడుతుంది మరియు తమ వీడియోల ద్వారా తమ ఇష్టాన్ని, సృజనాత్మక వ్యక్తీకరణను ఇతరులకు తెలియజేయగల సంఘాన్ని రూపొందించడానికి మేము నిబద్ధతను కలిగి ఉన్నాము. బీజింగ్, బెర్లిన్, జకార్తా, లండన్, లాస్ ఏంజెల్స్, మాస్కో, ముంబై, సావో పోలో, షాంఘై, సింగపూర్, టోక్యోలో TikTok కార్యాలయాలు ఉన్నాయి. 2018లో, ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌లలో TikTok ఒకటి. iOS మరియు Androidలో ప్రపంచవ్యాప్తంగా TikTok అందుబాటులో ఉంది.